అంగన్‌వాడీల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్.

0
103

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మండలంలోని వీపీ తాండ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల అభ్యాస స్థాయి తక్కువగా ఉండటం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం, పారిశుధ్య లోపాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన సేవలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అంగన్‌వాడీ టీచర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మండలంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
పుంగనూరు మండలంలోని మర్సనపల్లికి చెందిన మంగమ్మ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ. 60,000 విలువైన...
By Kothuru Murali 2026-03-22 07:15:12 0 199
Madhya Pradesh
MP High Court Delivers Landmark Bhojshala Verdict
Today, May 15, 2026, the Indore Bench of the Madhya Pradesh High Court is scheduled to deliver...
By Dunna Jessicaruth 2026-05-15 05:12:04 0 137
Andhra Pradesh
బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించిన DCCB ఛైర్మన్ నాగార్జున
బాడంగి మండలంలో ఎత్తుకానా సమీపంలో ఉన్న నాబార్డ్ సహకారంతో నిర్వహిస్తున్న రైతుల జట్టు FCC బెల్లం...
By Boiena Rajesh 2026-03-05 01:46:36 0 223
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 11:03:25 0 185
Andhra Pradesh
లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు.
  లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు  Andhra Chandrababu Naidu...
By Pagadala Venkateswar 2026-05-29 05:29:48 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com