Bharat Aawaz

టీజీసీపీ్గేట్ - 26 దరఖాస్తు గడువు పొడి్గీంపు

Prashanth Goindla
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
415
Views

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైశ్వధ్యాలయాలో పీజీ కోర్సు లో ప్రవేశల కోసం నిర్వహించే టీజీసీపీ్గేట్ - 26 ఆన్లైన్ ధరఖాస్తు గడవును పొడిగేంచినట్టు కానివినర్ కే. రాజేందర్ తెలిపారు. అభ్యధ్రులు ఎలాంటి ఆపారాధ రుసుము లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్  ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిపించినట్టు పేర్కొన్నారు. ఆర్హులైన అభ్యర్థులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆయన కోరారు..

 

###గోయిండ్ల ప్రశాంత్ 

  హుజురాబాద్