దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం

0
138

దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం

 మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో 

దోర్నాల మండల ఎంపీపీ గుమ్మా పద్మజా యల్లేష్ యాదవ్‌ను పెద్ద దోర్నాలలోని (దిగువ శ్రీశైలం) శ్రీ ప్రేమ సాయి మందిరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 11న నిర్వహించనున్న మందిరం తొలి వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని ప్రేమపూర్వక ఆహ్వానం అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు.
ప్రాంతాల వారీగా రోగులను గుర్తించి స్థానికంగా చికిత్స అందించడమే లక్ష్యం 2030 నాటికి క్యాన్సర్...
By Pagadala Venkateswar 2026-01-30 05:59:00 0 191
Telangana
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపిన చిలుకూరు విద్యార్థి
చిలుకూరు ఏప్రిల్ 21, జే ఈ ఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైన ఈ ఫలితాలలో కోదాడ పట్టణంలోని రేస్ కళాశాలలో...
By Nookapangu Manikanta 2026-04-21 07:33:45 0 296
Andhra Pradesh
LV Subrahmanyam: తిరుమల లడ్డూ కల్తీపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు.
    LV Subrahmanyam: తిరుమల లడ్డూ కల్తీపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-07 07:54:31 0 207
SURAKSHA
The Glorious History and Heritage of Tamil Nadu Police
The history of the Tamil Nadu Police is remarkably distinguished. It was officially established...
By Kalaga Sailaja 2026-06-26 12:41:58 0 150
Telangana
రక్షణ శాఖ భూములలో అక్రమ నిర్మాణాలు : కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ :   రక్షణ శాఖ భూములలో చేపట్టిన అక్రమ...
By Sidhu Maroju 2025-09-23 07:13:40 0 319
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com