ఏఆర్ డీఎస్పీ రామకృష్ణకు పోలీసుల ఘన వీడ్కోలు.
Posted 2026-06-10 05:20:57
0
111
విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు. ఏఆర్ డీఎస్పీగా పదోన్నతి పొంది చిత్తూరుకు బదిలీ అవుతున్న ఆర్. ఐ వి. జె. రామకృష్ణకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో పనిచేసిన రామకృష్ణ జిల్లాలో అద్భుత సేవలు అందించారని, బందోబస్తుల సమయంలో ఆయన చూపిన కఠినత్వం కేవలం ఉద్యోగ ధర్మమేనని ఎస్పీ కొనియాడారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దమండెం.జిల్లా ఉత్తమ ఎంఈఓ గా మనోహర్
పెద్దమండ్యం మండల విద్యాశాఖాధికారి మనోహర్‌కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు గాను...
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర శిబిరం
ఐ వి వై విద్యాసంస్థ లో ఉచిత నేత్ర శిబిరం, కంటి సంరక్షణతో పాటు దేశభక్తి సందేశం ... ఘనంగా ముగిసిన...
ఎంపీ కేశినేని శివనాద్ కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం.
*ప్రచురణార్థం* *11-01-2026*
తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న...
Yekuntadwara Dharshanam
💥వైకుంఠ ఏకాదశి పర్వదినాన కుటుంబ సమేతంగా మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి...
Participatory Propaganda: The Danger of Meme War
Meme warfare represents a highly unique threat because it relies heavily on participatory...