Bharat Aawaz

పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ వద్ద BRS నేతల నిరసన..!

Sunka Santhosh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
210
Views

రమణ పోలీస్ కమిషనరేట్ వద్ద మంథని BRS నేతల పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ముత్తారంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుడైన కాంగ్రెస్ నేతను పక్కనబెట్టి BRS నాయకున్ని  అరెస్టు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు.