భారీ వర్షాలతో అప్రమత్తమైన హైడ్రా
Posted 2026-06-09 14:40:18
0
245
నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్, సచివాలయం పరిసరాల్లో నిలిచిన వరద నీటిని తొలగించేందుకు హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్నాయి.
.హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. నగరవ్యాప్తంగా 76 చోట్ల కూలిన చెట్ల తొలగింపు, నీటి పారుదల పనులు కొనసాగుతున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!...
నీటి కొరతతో ఎండుతున్న పంటలు ఆందోళనలో రైతులు
భారత్ అవాజ్ న్యూస్ :కదిరి వర్షాలు సకాలంలో కురవకపోవడం, భూగర్భ జలమట్టం తగ్గిపోవడంతో కదిరి...
Hearing on MLA Disqualification Petitions to Conclude Today
Hyderabad: The hearing on the disqualification petitions filed against MLAs following...
గంజాయి విక్రయిస్తుల ముగ్గుల అరెస్ట్
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు....
మంచిర్యాలలో TVS ఈ-వెహికల్ షోరూమ్ ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన...