జూన్ 11న బీఎస్పీ రాయలసీమ జోనల్ సభ.
Posted 2026-06-08 15:46:35
0
99
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించనున్న రాయలసీమ జోనల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని బీఎస్పీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు యుగంధర్ సోమవారం పిలుపునిచ్చారు. మతం మారిన కారణంతో దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు నిరాకరించడం అన్యాయమని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారికి ఎస్సీ హోదా, రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సభకు జిల్లా నుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Agri-Alert: Protecting Kharif Crops from Monsoon Risks
The Department of Agriculture has issued a critical advisory for farmers to safeguard their...
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సలావుద్దీన్ ఖాన్ మరియు టిడిపి నాయకులు మసూద్ ఖాన్...
బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు కన్నుల పండుగ జరిగినది
వేటపాలెం: బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు కన్నుల పండుగ...
Chandrababu Naidu: ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... 14న బడ్జెట్!
నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం
ఫిబ్రవరి 14న...
పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 25 వేలు నష్టం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, హనుమంతరాయునిదిన్నెలో శుక్రవారం మామిడి తోటలో అగ్నిప్రమాదం...