చింతూరులో గూడ్స్ వాహనం సీజ్, నాలుగువేల రెండువందల ఫైన్!

0
239

చింతూరులో ఆదివారం రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న గూడ్స్ వాహనానాన్ని సీజ్ చేసినట్లు చింతూరు ఎస్ ఐ ,సంతోష్ కుమార్ తెలిపారు. భద్రాచలం నుండి కోరుకొండకి 20మందితో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసి రూ,4200 ఫైన్ విధించి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి అప్పగించమని తెలిపారు. ఇటీవల కాలంలో మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు మీద అధికంగా గూడ్స్ వాహనాలు జనాలను అధిక సంఖ్యలో ఎక్కించుకుని బోల్తాపడిన సంఘటనలు అదికంగా జరుగుతున్న నేపధ్యంలో, వాహనాల తనికి అధికారులు ముమ్మరం చేశారు. ఇకపై గూడ్స్ వాహనాల్లో జనాలను తరలిస్తే వాహనాలను ఫైన్,వేసి సీజ్ చేస్తామని ప్రకటన ద్వారా హెచ్చరించారు.

 

# Yadagiri 

 

Search
Categories
Read More
SURAKSHA
కమ్యూనిటీ పోలీసింగ్: ప్రజలతో మమేకం
పోలీసు వ్యవస్థకు, ప్రజలకు మధ్య నమ్మకాన్ని, బంధాన్ని బలపరిచే అద్భుతమైన విధానమే 'కమ్యూనిటీ...
By Kalaga Sailaja 2026-06-26 05:49:14 0 94
Andhra Pradesh
CMతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అల్పాహార విందు: అభివృద్ధిపై చర్చ.
గురువారం అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఆరు జిల్లాల కలెక్టర్ల సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి...
By Pagadala Venkateswar 2026-03-13 07:11:07 0 227
Andhra Pradesh
మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.
మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-03 05:37:25 0 180
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:10:41 0 217
Telangana
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ & జిల్లా కలెక్టర్
నందిపేట్ ఉమ్మెడ్ బ్రిడ్జి, #ఆర్మర్ గుండ్ల చెరువు, #బసారా బ్రిడ్జి, #నిజామాబాద్ నగరంలోని నిమజ్జనం...
By Sadaq Sadaq 2026-09-20 17:11:42 0 42
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com