మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85. 65 కోట్ల ఆదాయం: డీఐజీ.

0
110

మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు డీఐజీ రామలక్ష్మీ పట్నాయక్ తెలిపారు. శనివారం ఆమె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డులను పరిశీలించారు. జీవో 297 ద్వారా గ్రామకంఠం భూములకు, జీవో 306 ద్వారా పదేళ్ల అనుభవంలో ఉన్న డీకేటీ పట్టా భూములకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడుతున్నట్లు డీఐజీ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో
స్థానిక మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ reg.no (1630/1982)...
By Pinnehasan Odela 2026-04-25 02:51:44 0 623
Andhra Pradesh
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్‌పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది  వివిధ రియల్ ఎస్టేట్...
By Eslavath RameshNaik 2026-01-14 07:13:08 0 297
Andhra Pradesh
విద్యా సంఘాల నాయకులు అడ్డుకోవడం జరిగింది
ఆదోని లో భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి. నియమ నిబంధనలను తుంగలోదొక్కి అక్కడ...
By Boya Dasthagiri 2026-05-05 16:26:02 0 173
Andhra Pradesh
ములకలచెరువు: ఈ నెంబర్ సేవ్ చేసుకోండి
ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన...
By Pagadala Venkateswar 2026-01-31 08:01:08 0 180
Andhra Pradesh
ఏపీ, తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.
  బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని...
By Pagadala Venkateswar 2026-08-29 05:58:07 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com