Bharat Aawaz

నిజామాబాద్

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
203
Views

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి "మా కె నామ్ పే ఏక్ పేడ్" పిలుపుమేరకు, గౌరవ ఎమ్మెల్యే, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ ,  39డివిజన్   కరోరెటర్   దంపల్లి జ్యోతి మురళీకృష్ణ   గరు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో మొక్కలు నాటడం జరిగింది.