బాచుపల్లి ఫ్లైఓవర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 8 న అధికారికంగా ప్రారంభం

0
166

హైదరాబాద్‌లోని బాచుపల్లి జంక్షన్‌ వద్ద సుమారు రూ. 141 కోట్ల వ్యయంతో నిర్మించిన 6 లేన్ల, 1.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా మియాపూర్, నిజాంపేట, గండిమైసమ్మ మరియు మల్లంపేట రూట్లలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

‎బాచుపల్లి మీదుగా ప్రయాణించే వాహనదారులకు సిగ్నల్ ఫ్రీ జర్నీ లభిస్తుంది.

‎మియాపూర్, గండిమైసమ్మ, ప్రగతి నగర్ వైపు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.

Search
Categories
Read More
SURAKSHA
సైబర్ మోసాల నివారణకు ఏపీ పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు
 పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక...
By Kalaga Sailaja 2026-06-27 06:59:39 0 83
Andhra Pradesh
కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన గ్రామం ముఖద్వారం ప్రారంభోత్సవం పామర్రు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర
18/1/2026. పెరిసెపల్లి గ్రామం, పామర్రు మండలం.    *సమాజంలో అట్టడుగున ఉన్న పేదల...
By Rajini Kumari 2026-01-18 14:31:34 0 227
BMA
State Co-optation: The Systematic Takeover of Media
A quiet assault on press freedom is occurring through state-backed media co-optation and...
By JoinBMA 2026-08-19 11:03:11 0 110
SADHANA
The NEET 2026 Heist: Is Your Doctor a Student or a Customer?
The OMR sheet used to be a symbol of equality; in 2026, it became a receipt for a ₹50 lakh...
By Hazu MD. 2026-05-14 09:28:44 0 207
Andhra Pradesh
మైనర్లతో వీడియోలు.. రౌడీషీటర్పై కేసు
డోలపేట ఎస్సీ కాలనీకి చెందిన రౌడీషీటర్ అనిల్ కుమార్ ఎనిమిది మంది మైనర్లతోచట్టవిరుద్ధంగా వీడియోలు...
By Boiena Rajesh 2026-07-18 05:14:43 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com