జనసేన బలపడితేనే ప్రజల కలలు నెరవేరతాయి!

0
125

చౌడేపల్లిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని ఘన విజయంతో గెలిపించి, తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌కు కానుకగా అందిస్తామని జనసేన టీమ్ – చౌడేపల్లి ప్రకటించింది. చౌడేపల్లి ప్రజలు జనసేనకు మద్దతుగా నిలిచి మార్పునకు నాంది పలుకుతారని వారు విశ్వసిస్తున్నారు. చౌడేపల్లి గడ్డపై జనసేన జెండా ఎగరడం ఖాయమని టీమ్ ధీమా వ్యక్తం చేసింది# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు ఈ నెల 9 వరకు పొడిగింపు
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్:  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో  డాక్టర్ బి.ఆర్....
By Chunarkar Jagadeesh 2026-09-01 08:09:21 0 249
Telangana
కొత్తచెరువు బేబీ పాండ్‌లో గణేష్ నిమజ్జనాలు.|
● భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం ● భక్తుల ఆనందోత్సాహాల మధ్య గణనాథులకు ఘన...
By Sidhu Maroju 2026-09-20 16:33:02 0 39
BMA
Global Press Freedom Under Threat
Press freedom is under increasing attack around the world, from the imprisonment of journalists...
By JoinBMA 2026-08-19 04:01:04 0 81
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 207
SURAKSHA
Dr. Ravi Inder Singh: A Beacon of Public Service
Transforming Governance Through Commitment and Integrity: In the realm of Indian administration,...
By Kalaga Sailaja 2026-07-17 10:57:41 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com