ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ లో ఘనంగా 99వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామ సభ – సామూహికంగా అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమంలో మొక్కలు నాటిన అదనపు కలెక్టర్ శ్రీ యువ రాజ్ సార్

0
321

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్  ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ బాబాపూర్:జూన్ 04 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామ పంచాయితీలో 99వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఏక్ పెడ్ మా కే నామ్– అమ్మ పేరిట ఒక మొక్క, కార్యక్రమంలో భాగంగా సామూహికంగా మొక్కలు నాటారు.ఈ సభలో గౌరవ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ యువ రాజ్ IAS గారు, బాబాపూర్ గ్రామ సర్పంచ్ సత్రవేణి రాజన్న గారు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి  భీక్షపతి గారు, జిల్లా స్థానిక సంస్థల అదనపు అధికారి  ఉమర్ గారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి  శ్రీనివాస్ గారు, మండల రెవెన్యూ అధికారి తహసిల్దార్ రియాజ్ అలీ గారు, మండల పరిషత్ అధికారిణి  మౌనిక గారు, ఉపాధి హామీ సహాయ నియోజక అధికారి శ్రీ బుచ్చన్న గారు, గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీ దేవరాజ్ గారు, స్థానిక వార్డు సభ్యులు, పంచాయితీ సిబ్బంది మరియు బాబాపూర్ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో...
By Kothuru Murali 2026-05-03 16:37:11 0 136
International
“⚠️ పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?”
ఈరోజు ఉదయం వచ్చిన తాజా వార్త మీ కోసం… దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే...
By Thokala Sivaji 2026-03-25 01:56:37 0 1K
SURAKSHA
Vikas Pratap, IAS: Driving Punjab's Vision with Excellence
The Journey Begins A Leader Focused on Transformative Governance "Good governance is not merely...
By Fathima Safa 2026-07-31 09:01:46 0 84
Lakshdweep
Lakshadweep Strengthens Marine Conservation Efforts
Lakshadweep continues to prioritize marine conservation and sustainable development to protect...
By Fathima Safa 2026-06-29 07:53:10 0 146
Telangana
చందిప్ప గ్రామ రైతుకు ఉత్తమ రైతు అవార్డు
శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోసాడ శేఖర్ రెడ్డి గారికి...
By Gaddam Vikram 2026-03-18 13:33:17 0 505
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com