14 యేళ్ళు ఉద్యమం నడపాలంటే ఎన్ని ఆర్ధిక వనరులు కావాలి...

0
130

 ప్రతి మండలానికి ధూమ్ ధాం ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? 

‎‎ కళాకారులకు కూడా కుటుంబం ఉంటుంది కదా,వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వక పోతే పాడే వాళ్ళా?

‎ఎంతమంది మీద కేస్ లు అయితే వాళ్ళకి బెయిల్,లాయర్ ఖర్చులకు ఎంత అయ్యి ఉంటుంది?

‎నీ ఇంట్లో చిన్న పుట్టిన రోజు పండగ చేస్తేనే దానికి 15 రోజుల ప్రిపరేషన్ చేస్తావ్,అప్పుడే అది సంతోషంగా జరుగుతుంది...

‎కోదండరాం రెడ్డి ఉద్యమం చేసిండు ,కానీ ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టింది ఎవరు? అప్పటివరకు ఆయన పేరు మీకు తెలుసా?

‎ అమరుల కుటుంబాలకు అధికారం లోకి రాకముందే కేసీఆర్ కొంత డబ్బులు ఇచ్చింది వాస్తవం కాదా?

‎ ఎందుకురా కళ్ళు మూసుకొని ఆత్మ వంచన చేసుకుంటూ కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ రాలేదు అంటున్నారు ?విద్యార్దులు,అమరుల వల్లనే వచ్చింది అది ఎవరూ కాదనలేరు,కానీ వీళ్ళను జాగృతం చేసింది ఎవరు?

‎తెలంగాణ రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యం అని నమ్మి ప్రజలను ఏకం చేసి తెలంగాణ వస్తుంది అనే నమ్మకం కలిగించింది ఎవరు?

‎ ఇక కాంగ్రెస్ అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ఇచ్చింది అంటున్నారు కదా 1969లో అమరులు లేరా?

‎2001 నుండి 2010 వరకు లేరా? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు?

‎ చనిపోయిన వాళ్ల గురించి తప్పుగా మాట్లాడవద్దు కానీ తప్పడం లేదు...

‎ గేట్ ముందు గద్దర్ నిలబడ్డాడు అని నిజాలు తెలియకుండా ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక్క నాడైనా కేసీఆర్ నాకు ఇది చేశాడు కార్ ఇచ్చాడు అని చెప్పాడా?

‎ చెప్పడు.... కారణం అందరికీ తెలుసు..

‎ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను పట్టించుకోలేదు అంటున్నారు ,అతనికి KCR గారు డైరెక్ట్ గా si పోస్ట్ నిచ్చాడు

‎ కానీ తను నీ బాడీగార్డ్ గా ఉంటాను అన్నాడు... 

‎ఇలా చెప్పుకుంటూ పోతే మీకు తెలియని వాస్తవాలు చాలా ఉన్నాయి.

‎మీరు వాస్తవం అని నమ్ముతున్న అవాస్తవాలు ఎప్పటికో ఒక నాటికి ఇది కదా వాస్తవం అని తెలుసుకుంటే మీ మనసు ఏం చెపుతుంది చూడండి.

‎రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ కేస్ పెట్టాడు అంటున్నారు...

‎ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు కాకుండా 2006 లోనే దొంగ డాక్యుమెంట్స్ పెట్టు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి పోతే నాటి sro కేస్ book చేస్తే జైలు కి పోయిన విషయం మీకు తెలుసా? అది పొలిటికల్ కేస్ కాదు...

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్.
హైదరాబాద్ : పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం 50 శాతం రిజర్వేషన్ల...
By Sidhu Maroju 2025-09-11 15:03:56 0 376
Andhra Pradesh
చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో  ముఖ్య అతిథిగా లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు
చీరాల: చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో  ముఖ్య...
By Gadiyapudi Narendra 2025-12-24 17:23:06 0 263
Andhra Pradesh
రేపటి నుంచి భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు
రేపటి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి....
By Boiena Rajesh 2026-08-16 03:30:01 0 93
Chandigarh
Chandigarh to Host CII Carbon Neutrality Summit
Chandigarh is gearing up to host the prestigious "CII Chandigarh Carbon Neutrality Summit" on...
By Lokeshwari Panthadi 2026-07-03 06:12:37 0 96
Legal
Supreme Court Declines to Modify Landmark Public Safety Order on Stray Dogs
In a major decision, the Supreme Court of India refused to modify its previous directives...
By Dunna Jessicaruth 2026-05-19 11:24:32 0 297
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com