ఇతను కాక ఇంకెవరు తెలంగాణ జాతిపిత.....?

0
120

ఆగిన తొలిదశ ఉద్యమాన్ని ఆకాశానికి అంటేలా తట్టి లేపి అలుపెరుగకుండా 14 ఏళ్ళు తెలంగాణలోని ప్రతీ ఊరువాడని ఏకం చేస్తూ గమ్యాన్ని ముద్దాడేలా చేసిన ఇతను కాక ఇంకెవరు తెలంగాణ జాతిపిత...? 

‎అతని పోరాట వ్యూహాలని దేశంలోని 32 పార్టీలు అంగీకరించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సరియైనదేనని మద్దతు పలికేలా చేసిన కేసీఆర్ కాకపోతే ఇంకెవరు జాతిపిత...? 60 ఏళ్లుగా సాకరం కానీ కలని కేవలం 14 ఏళ్లలో కళ్ళముందు ఆవిష్కరించిన అతని రాజకీయ వ్యూహాలు, అతని పోరాట వేడి తెలిసిన వాళ్ళు అతను కాక ఇంకెవరు తెలంగాణ జాతిపిత అంటారు. 

ఉద్యమం నుండి స్వరాష్ట్ర సాధన వరకు ఆయన ప్రతీ అడుగులో తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ నిర్మాణమే ఊపిరిగా బ్రతికిన మనిషిని కాదని ఇంకెవరిని అంటాం జాతిపిత... తెలంగాణ సమాజమే ముక్తకంఠంతో కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని నినదిస్తుంటే తెలంగాణకి మరో జాతిపిత ఎవరుంటారు ఆయన కాకా. 4 కోట్ల మందికి స్వేచ్ఛ, స్వాతంత్య్ర్యాలు ప్రసాదించి దశాబ్దాల దరిద్రాన్ని పారదోలి, 10 ఏళ్ళ పాలనలో దేశం తెలంగాణ వైపు తిరిగి చూసేలా పాలించిన తొలి ముఖ్యమంత్రే మా తెలంగాణ జాతిపిత

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.
శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన ఆగి ఉన్న లారీని వేగంగా...
By Pagadala Venkateswar 2026-05-04 06:05:59 0 150
Andhra Pradesh
బాడీ బిల్డింగ్ షెడ్డులో అగ్ని ప్రమాదం.. రూ. 1.5 లక్షల నష్టం.
మదనపల్లి- పుంగనూరు రోడ్డులోని బసినికొండ వద్ద ఉన్న బాబ్జాన్ బాడీ బిల్డింగ్ షెడ్డులో శుక్రవారం భారీ...
By Pagadala Venkateswar 2026-03-13 11:06:04 0 238
Andhra Pradesh
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
*రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.*     *అమరావతి*...
By Rajini Kumari 2026-05-08 13:40:56 0 147
Telangana
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఆవిష్కరణ
TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ సభలో తన పార్టీకి TRS (తెలంగాణ...
By Midathapalli Kiran Kumar 2026-04-26 01:25:30 0 367
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ...
By John Baji 2026-01-01 02:48:16 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com