పెద్దపల్లి : మట్టి మాఫియాను అరికట్టాలని ధర్నా
Posted 2026-06-03 18:33:46
0
126
పెద్దపల్లి : అక్రమ మట్టి రవాణాపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదురుగా బుధవారం ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఈ ఆందోళన పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కు వినతి పత్రం సమర్పించారు. మట్టి మాఫిను అరికట్టాలని ఆయన కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Article 7 -“Rights of Migrants who Moved to Pakistan During Partition”
Article 7 of the Indian Constitution
What Does Article 7 Say?
Article 7 deals with a very...
పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ...
గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నూతన అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లోని చౌదర్ పల్లి గ్రామంలో నూతనంగా అండర్ డ్రైనేజీ పనులను...
వంగరలో వీధి కుక్క దాడి బాలుడికి గాయాలు
వంగర మండలం మగ్గూరులో గురువారం వీధి కుక్క దాడిలో బోనెల హర్షవర్ధన్ (4) అనే బాలుడికి తీవ్ర...
The Power of a Pinch of Salt: Gandhi’s Great March |
In 1930, the British Empire held a monopoly on one of life’s most basic...