పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి: కలెక్టర్.

0
111

అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఐఈపీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 35 రోజుల్లో వచ్చిన 27 దరఖాస్తుల్లో 16 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయని, మిగిలిన 10 దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని సూచించారు. ఉత్పాదక రంగానికి చెందిన 27 యూనిట్లకు రూ. 3.76 కోట్ల పెట్టుబడి రాయితీలకు కమిటీ ఆమోదం తెలిపిందని, పీఎంఈజీపీ కింద 74 యూనిట్లకు రూ. 2.26 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేశామని, బ్యాంకులు పెండింగ్ రుణాలను త్వరగా మంజూరు చేయాలని కోరారు.

Search
Categories
Read More
International
A testament to the deep & long standing 🇮🇳-🇬🇭 ties.....
President John Dramani Mahama conferred upon PM Narendra Modi ‘The Officer of the Order of...
By Bharat Aawaz 2025-07-03 07:27:15 0 2K
SURAKSHA
Shri Utkrisht Prasoon, IPS: Excellence in Service
A Dynamic IPS Officer Driving Modern Policing with Excellence Profile at a Glance "A police...
By Lokeshwari Panthadi 2026-07-21 05:40:49 0 237
Andhra Pradesh
హరిబాబు కుటుంబం పై మురళి దాడి
బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా ఉద్రిక్తత...
By Vadlamudi NagaVenkat 2026-07-09 02:46:21 0 299
Andhra Pradesh
పుంగనూరు: 30 గ్రామాలు జరుపుకునే అతిపెద్ద జాతర.
పుంగనూరు మండలంలోని ఆరడిగుంట పంచాయతీ, కొండచెర్ల కురప్పల్లె గ్రామంలో ఫిబ్రవరి 1వ తేదీన రెండు రోజుల...
By Kothuru Murali 2026-01-23 11:30:48 0 210
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.
రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు...
By Pagadala Venkateswar 2026-02-11 06:00:20 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com