ఫుట్బాల్ ప్లేయర్లకు పౌష్టిక ఆహారం

0
373

చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ గ్రౌండ్ నందు గత నెల రోజులు నుండి విద్యార్థులకు సీనియర్ ఫుట్ బాల్ ప్లేయర్ బొనిగల ప్రేమయ్య సారథ్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ ఫుట్ క్యాంప్ లో పాల్గొంటున్న వారికి పౌష్టికాహారం ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి ఆర్ధిక సహాకారంతో అందించినారు. ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఫుట్ బాల్ క్రీడ ప్రపంచంలో చాలా ఖరీదైనది అని, కష్టమైన క్రీడ అని, ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ లాగ బాగా రాణించాలని,అలానే బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో , డా.ఇస్తర్ల బాబూరావు, పోలుదాసు రామకృష్ణ, వలివేటి మురళీకృష్ణ, జి.వై.ప్రసాద్, గుద్ధంటి రమేష్,వీరాంజనేయులు,పూర్ణా, శివాంజనేయ ప్రసాద్, కోచ్ ప్రసన్నకుమార్, విద్యార్థులు,తల్లితండ్రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Architect of Order: The Legacy of Dr. Sanjay Kundu
From Harvard halls and United Nations peacekeeping missions to leading state law enforcement,...
By Kalaga Sailaja 2026-07-31 14:31:33 0 388
Tamilnadu
Tamilnadu tvk party
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500...
By G k Nookala 2026-03-07 18:00:11 0 337
Andhra Pradesh
సోమల మండలంలో గాలి వాన బీభత్సం
అన్నమయ్య జిల్లా, సోమల మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం...
By Kothuru Murali 2026-06-09 13:53:56 0 116
Madhya Pradesh
లయోలా కాలేజ్ లో మిల్లెట్ ఫెస్టివల్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్‌లోని లయోలా డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మహిళా...
By Sidhu Maroju 2025-09-19 13:37:14 0 331
SURAKSHA
G. Veerapandian, IAS: Championing Excellence in Public Administration
A Distinguished Civil Servant Driving Good Governance, Administrative Reforms, and...
By Lokeshwari Panthadi 2026-07-11 08:57:54 0 268
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com