Bharat Aawaz

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ నాయకులు

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
225
Views

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు, ఇ కార్యక్రమం లో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.