Bharat Aawaz

పల్లె 'గూటి'కి పండగొచ్చింది ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సర్పంచ్

Thativar Shivaji
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
490
Views

కామారెడ్డి జిల్లా _ భారత్ ఆవాజ్ : మద్నూర్ మండలం అవల్గావ్ గ్రామంలో సోమవారం రోజున  ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాలను గ్రామ సర్పంచ్ మాన్య బాయి. ఉప సర్పంచ్ విజయ్, నాగేష్, యాదరావ్,గారు ప్రతి నిధులు వార్డ్ సభ్యులు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొని గృహ ప్రవేశం ఘనంగా కొనసాగించారు.

                           రిపోర్టర్: శివాజీ.