ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు ఆత్కూరు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

0
206

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం,

 

స్క్రోలింగ్, 01/06/2026.

 

ఇచ్చిన మాట ప్రకారం ఇంటివద్దకే పింఛన్లు: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

 

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే వసంత.

 

జి.కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత.

 

లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే వసంత.

 

23 నెలల్లో మైలవరం నియోజకవర్గంలో రూ.417.36 కోట్ల పింఛన్ల సొమ్ము పంపిణీ.

 

జూన్ మాసానికి 42,979 మందికి రూ.18.85 కోట్ల పింఛన్లు అందజేస్తున్నాం: ఎమ్మెల్యే

 

మైలవరం మండలంలో 9,370 మందికి రూ.4.06 కోట్లు, జి.కొండూరులో 8,382 మందికి రూ.3.61 కోట్లు.

 

ఇబ్రహీంపట్నంలో 4,663 మందికి రూ.2.01 కోట్లు, రెడ్డిగూడెంలో 7,045 మందికి రూ.3.04 కోట్లు.

 

విజయవాడ రూరల్‌లో 8,351 మందికి రూ.3.60 కోట్లు, కొండపల్లిలో 5,168 మందికి రూ.2.29 కోట్లు.

 

ప్రతినెలా నియోజకవర్గంలో 42 వేల మందికి పైగా రూ.18 కోట్లకు పైగా పింఛన్లు.

 

ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.4 వేల నుంచి రూ.15 వేలకు పింఛన్ల పెంపు.

 

త్వరలోనే అర్హులందరికీ నూతన పింఛన్లు మంజూరు చేస్తాం: ఎమ్మెల్యే హామీ.

 

వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం: ఎమ్మెల్యే వసంత.

 

పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు.

 

అమరావతి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలులోనూ రాజీ లేదన్న ఎమ్మెల్యే.

Search
Categories
Read More
SURAKSHA
N. Sridhar IAS: Driving Excellence in Public Governance
A distinguished Telangana IAS officer whose visionary leadership, administrative expertise, and...
By Lokeshwari Panthadi 2026-07-10 10:03:36 0 179
Andhra Pradesh
OTT సెన్సార్ బోర్డు వర్తించదు కేంద్రమంత్రి మురుగన్
*ఓటీటీలకు సెన్సార్ బోర్డు వర్తించదు: కేంద్ర మంత్రి మురుగన్*   డిజిటల్ వినోదంలో మార్పుల...
By Rajini Kumari 2025-12-18 08:36:58 0 238
Telangana
డాక్టర్ వేషంలో దొంగతనం - యశోద హాస్పిటల్ లో సంచలనం.|
  సికింద్రాబాద్ : ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యం బయటపడింది. డాక్టర్ కోటు...
By Sidhu Maroju 2026-03-12 10:16:13 0 211
Telangana
ప్రతీ తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు ✨
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ తొలి...
By Ponnala Srinivasrao 2026-06-02 00:27:10 0 132
Telangana
Telangana formation day
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర...
By G k Nookala 2026-06-01 20:33:17 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com