పిన్నారం గ్రామంలో నీటి ఎద్దడికి చెక్... బోర్వెల్ ప్రారంభించిన మంత్రి, ఎంపీ

0
151

కోటపల్లి, జూన్ 1: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి ఆ కొత్తగా ఏర్పాటు చేసిన బోర్వెల్ను ప్రారంభించారు.గ్రామంలో కొంతకాలంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో స్థానికులు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బోర్వెల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. బోర్వెల్ ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్  శ్రీ గాయత్రి బ్రాహ్మణ...
By Sidhu Maroju 2025-12-17 14:52:09 0 290
Telangana
మంచినీరు, డ్రైనేజ్ సమస్యలపై హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ మేనేజర్ కి వినతిపత్రం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం హెచ్ ఏ ఎల్, ఇతరి కాలనీలకు...
By Sidhu Maroju 2025-12-29 16:35:15 0 243
Andhra Pradesh
100 సం. బావి విక్రయంపై కోర్టును ఆశ్రయించిన గ్రామస్థుడు.
మదనపల్లె మండలం కొత్తవారిపల్లె రెవెన్యూ గ్రామంలోని రెడ్డివారిపల్లెలో ఉన్న 100 సంవత్సరాల చరిత్ర...
By Pagadala Venkateswar 2026-06-12 04:18:48 0 132
SURAKSHA
. Cyber Safety: TN Police Fights Online Fraud
 Cyber Crime Wing of Tamil Nadu Police works 24x7 to stop online fraud. They track fake loan...
By Kalaga Sailaja 2026-07-02 05:28:08 0 207
Andhra Pradesh
ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి కీలక నిర్ణయం...
By Pagadala Venkateswar 2026-09-04 06:23:04 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com