అభివృద్ధి మా లక్ష్యం - ఎమ్మెల్యే కొండయ్య

0
363

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం తరఫున మొదటి తేదీ తెల్లవారుజామునే ప్రతి పేదవాడికి పెన్షన్ పంపిణీ చేశారని అన్నారు. బుర్లవారిపాలెం గ్రామానికి ఇప్పటి వరకు నాలుగు కోట్ల రూపాయలు నిధులుగా కేటాయించామని, జలజీవన్ మిషన్ కింద కోటి 20 లక్షలు రూపాయలు విడుదుల చేశామని, ఐటిసి వారి తరఫున ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించామని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా చీరాల నియోజకవర్గలో పనిచేస్తామని ప్రజలందరికీ ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు.అనంతరం ప్రజలకు మొక్కలు అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బొల్లారం ఆయుధాల చోరీ కేసును చేదించాం: డీజీపీ సివి ఆనంద్.|
● నలుగురు నిందితుల అరెస్ట్.. ప్రమాదకర ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ స్వాధీనం ●...
By Sidhu Maroju 2026-09-11 13:51:05 0 116
Telangana
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ పరిశుభ్రత సమైన్యంగా...
By Alige Srinivas 2026-03-06 13:21:43 0 751
Telangana
సుల్తానాబాద్ : వడ్లు, మొక్కలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో ఏర్పాటు చేసిన వడ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను...
By Sunka Santhosh 2026-04-29 16:52:23 0 193
BMA
Sustainable Media Needs New Revenue Models
The future of media depends on building sustainable business models that support quality...
By JoinBMA 2026-08-20 09:54:09 0 156
Telangana
నిజామాబాద్: తొలిరోజు 51 మంది గర్హజారి
జిల్లాలో పధోతరగతి పరీక్షలూ ప్రశాంతాంగ ప్రారమ్భమయ్యాయ. తొలి రోజుతెలుగు పరీక్షకు-24-404 మాంధి...
By Sadaq Sadaq 2026-03-14 12:24:55 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com