ఫిలింనగర్ క్లబ్ లో ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ ప్రధానోత్సవం
Posted 2026-05-29 14:21:55
0
394
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకార్థంగా నిర్వహించిన “ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్” ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమం గురువారం నిర్వహించారు.
హైదరాబాద్‌లోని ఫిలింనగర్ క్లబ్ లో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులకు ఆయన చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
తెలుగు సినీ రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖులను సత్కరించడం, అలాగే ఎన్టీఆర్ సేవలను స్మరించుకొంటూ ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
T. K. Vinod Kumar IPS: A Symbol of Courage and Leadership
Introduction – A Leader Who Believes Policing Begins with Public Trust
"Law enforcement is...
పుంగనూరు: అశోక్ లేలాండ్ మినీ వాహనం ఢీకొని దంపతులు మృతి
పుంగనూరు మండలం, ఈడిగిపల్లె గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు...
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
ఉర్దూ అకాడమీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన- చీరాల అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్
చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ 2026 సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం...