రామగుండం, గోదావరిఖని గనులలో పర్యటించిన సింగరేణి సి & ఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి
Posted 2026-05-29 11:03:07
0
182
సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్దప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ శుక్రవారం రామగుండం-1 ఏరియాలోని జీడీకే-11 ఇంక్లైన్‌లో గని ఉద్యోగులు మరియు అధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంస్థ ప్రస్తుత పరిస్థితులు, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యతను మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణాత్మకంగా సూచనలు, అభిప్రాయాల మార్పిడి జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు చురుకుగా పాల్గొని సంస్థ యొక్క స్ఫూర్తిని, పారదర్శకతని, సమష్టి భావనని ప్రతిబింబించారు,ఈ సందర్భంగా గనిలో కొత్తగా ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను సీఎండీ సత్కరించి, వారి అంకితభావం మరియు సేవలను అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాంగ్రెస్ బీఎల్ఏ లకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ. ఎన్నికల విజయానికి బూత్ లెవెల్ ఏజెంట్లే బలమైన సైన్యం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమరం భీం ఆసిఫాబాద్ భారత న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ఎన్నికల...
క్యూబాను ఆదుకునేందుకు నిధుల సేకరణ
క్యూబా ప్రజలను ఆదుకునేందుకు బొబ్బిలి పట్టణంలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిధులు సేకరించారు....
Deepak Rawat, IAS: Bold Leadership in Governance
A distinguished 2007-batch Uttarakhand IAS officer whose transparent governance, decisive...
Dr. T. Natarajan, IAS: A Legacy of Public Service
Driven by Intellect, Dedicated to Grassroots Transformation
When profound academic intellect...
చిత్తవుతున్న యువత వీధిన పడుతున్న కుటుంబాలు మద్యం మాఫియా పై జి కోటేశ్వరరావు ఆగ్రహం
చిత్తవుతున్న యువత.. వీధిన పడుతున్న కుటుంబాలు: మద్యం మాఫియాపై :-
జి కోటేశ్వరరావు...