మదనపల్లె: పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా NTR జయంతి వేడుకలు.

0
101

మదనపల్లె పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) వి. జె. రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెండితెరపైనే కాక రాజకీయాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి సామాన్యుల సంక్షేమం కోసం కృషి చేసిన ఎన్టీఆర్ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని ఆయన కొనియాడారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎంపీ కేసినేని శివనాథ్ గారి సతీమణి కేశినేని జానకి లక్ష్మి మహిళల స్వాలమనే లక్ష్యం
ప్ర‌చుర‌ణార్థం 19-12-2025     మహిళల స్వావలంబనే లక్ష్యంగా కేశినేని ఫౌండేషన్...
By Rajini Kumari 2025-12-20 14:22:32 0 248
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా సినీ సాహిత్య సాంస్కృతిక ఆవకాయ్ ఘనంగా ఉత్సవాలు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 23, 2025*...
By Rajini Kumari 2025-12-24 08:12:33 0 239
SURAKSHA
Assam Police: Securing Peace & Restoring Harmony
The Assam Police have played a pivotal role in transforming the state's security landscape...
By Lokeshwari Panthadi 2026-07-04 09:15:14 0 205
Telangana
కరీంనగర్ : యువతి పైకి దూసుకెళ్లిన క్రేన్...!
కరీంనగర్ నగరంలోని గీత భవన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న...
By Sunka Santhosh 2026-06-12 18:41:56 0 144
Andhra Pradesh
Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్.
బురద రోడ్డుపై విద్యార్థుల ఆవేదన.. సోషల్ మీడియాలో వీడియో వీడియో చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం...
By Pagadala Venkateswar 2026-02-07 11:20:36 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com