అన్నమయ్య జిల్లాలో మాట నిలబెట్టుకున్న హెచ్ఎం
Posted 2026-05-28 05:27:30
0
111
బి.కొత్తకోట మండలంలోని గొళ్లపల్లి ZP హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న చందన, వరుణ్‌లు 555 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. టాపర్‌గా నిలిచిన వారికి HM శాంతి కుమారి విమాన ప్రయాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, టాపర్‌లుగా నిలిచిన చందన, వరుణ్‌లను తిరుపతి నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లినట్లు MEO రెడ్డిశేఖర్ తెలిపారు. ఈ సంఘటన విద్యార్థులలో స్ఫూర్తి నింపింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజల సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ద్రుష్టి.|
"రాంనగర్, జే.జే.నగర్‌లో పర్యటన.. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయిస్తామని హామీ"
మేడ్చల్...
భయం లేని ట్రాక్టర్ డ్రైవర్స్
కులస్పూర్ గ్రామం లో యాదేచ్చగా కేజ్వెల్స్ తో సీసీ రోడ్ల పైనే టాక్ట్రాస్ నడుపుతున్నారు. ప్రభుత్వం...
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సరస్వతి, మున్సిపల్ చైర్మన్ మేంగ్రే ఆకాష్ ధ్వజం
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే...
గల్ఫ్ వలసదారుడు విదేశీ కార్మికుల క్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం లక్ష్యం
ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ అద్భుత సేవలు
- గల్ఫ్ వలసదారులు, విదేశీ...
గర్భిణి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం ఆసిఫాబాద్‌లో యువకుడి మానవత్వం
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): ఆపదలో ఉన్న ఒక గర్భిణి ప్రాణాలను కాపాడేందుకు ఒక యువకుడు సకాలంలో...