పుంగనూరు: పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయం

0
108

బుధవారం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ మహానాడు వైభవంగా జరిగింది. పేదల సంక్షేమమే తమ ముఖ్య ధ్యేయమని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. 'స్త్రీ శక్తి' థీమ్‌తో మహానాడు నిర్వహించబడిందని, భారీ బైక్ ర్యాలీలు కూడా నిర్వహించబడ్డాయని నాయకులు తెలియజేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు ఖగోళంలో బ్లడ్ మూన్ అరుదైన దృశ్యం
మార్చ్ మూడో అరుదైన చంద్రగ్రహణం మూడున్నర గంటలకు ఆకాశంలో కనువిందు చేయనుంది భూమి నీడను చంద్రుడు...
By Rajini Kumari 2026-03-03 10:09:31 0 185
Telangana
Cm revanth reddy at ruthu ashirwad sabha
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్...
By G k Nookala 2026-07-10 10:20:32 0 146
Andhra Pradesh
రహదారుల రూపకల్పనకు నిర్మాణాత్మకమైన కృషి.-బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు వెల్లడి
బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు...
By John Baji 2026-02-04 12:49:11 0 700
Andhra Pradesh
Chandrababu Naidu: నర్సింగ్ అడ్మిషన్స్ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా  వైద్యారోగ్య శాఖ...
By Pagadala Venkateswar 2026-02-14 06:06:16 0 233
Kerala
Kerala Monsoon Update: Delayed Arrival and Weather Outlook
The Southwest Monsoon officially reached Kerala on June 4, 2026, marking a slight delay from the...
By Lokeshwari Panthadi 2026-06-29 05:33:53 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com