మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు: బీవైఎస్.

0
132

మంగళవారం, బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్, మున్సిపల్ ఏఓ ప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, పాత లీజుదారులు సిండికేట్‌గా మారి, బినామీల పేర్లతో పదుల సంఖ్యలో షాపులు దక్కించుకుని మూడో వ్యక్తికి సబ్-లీజుకు ఇస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అనుమతి లేకుండా విద్యుత్ మీటర్లను సొంత పేర్లకు మార్చుకున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి విచారణ జరిపి, రిజర్వేషన్ల ప్రకారం పారదర్శకంగా పునఃవేలం నిర్వహించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
పుంగనూరులో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే హజ్రత్ సయ్యద్ నూర్షావాలి బాబా దర్గా ఉరుసు ఏర్పాట్లను,...
By Kothuru Murali 2026-05-08 14:30:54 0 155
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద "జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గారి, జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి" డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): తెలంగాణ రాష్ట్ర...
By Chunarkar Jagadeesh 2026-05-23 01:43:53 0 746
Delhi - NCR
Delhi Chokes Under Summer Dust
An investigation has revealed that road dust is the city’s most neglected year-round...
By Dunna Jessicaruth 2026-05-25 05:04:05 0 140
Bharat Aawaz
Telangana Announces 2025 SSC Supplementary Results
Hyderabad, June 27, 2025: The Telangana Board of Secondary Education (BSE Telangana) has declared...
By Bharat Aawaz 2025-06-27 11:11:22 0 2K
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు
ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ప్రణాళిక – పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ఈ నెల 27వ తేదీ...
By Chennaiah Kati 2026-06-25 13:10:54 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com