వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
Posted 2026-05-27 04:23:07
0
161
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని త్వరలో కొత్తగా నిర్మిస్తున్న WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించనున్న నేపథ్యంలో పాత ఎంజీఎం భవనం వినియోగంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇరుకైన ప్రాంగణంలో అరకొర వసతులతో కొనసాగుతున్న ప్రభుత్వ సీకేఎం ఆస్పత్రిని ఎంజీఎం భవనంలోకి మార్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 1000 పడకలతో సేవలందిస్తున్న ఎంజీఎం, కొత్త భవనంలో 2,018 పడకలతో ఉంది.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*
*పత్రికా ప్రకటన*...
Water Conservation and Jal Jeevan Mission Progress in Rajasthan
Water conservation remains a key priority in Rajasthan as the state continues to strengthen...
Foreign Press Expelled: Regimes Weaponize Visa Denials
Hostile governments are aggressively weaponizing visa denials and sudden expulsions to lock out...
తేది:19.06.2026,గిద్దలూరు గిద్దలూరు మండలం కృష్ణం శెట్టి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను
గిద్దలూరు మండలం కృష్ణం శెట్టి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ఈ...
నిజామాబాద్
ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ వీధి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని...