నిజామాబాద్:జనాభా లెక్కల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

0
124

ప్రతి ఒక్కరు జనాభా లెక్కల్లో భాగస్వాములు కావాలని పిలుపు 

2027 జనాభా లెక్కలకు సంబంధించి జనగణన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా నిర్వహించిన సర్వే లో ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా స్థానిక ఎన్యుమ్యూరేటర్ కార్తీక్ గూపన్ పల్లి అశోక్ టౌన్ షిప్ లోని ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసానికి వెళ్లి పలు వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారు. 

స్వచ్ఛందంగా జనగణనకు సహకరించిన ఎమ్మెల్యే… ప్రతి ఒక్కరు జనాభా లెక్కల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు

 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులతో...
By Sadaq Sadaq 2026-06-16 09:57:54 0 181
Meghalaya
Border Tensions: Additional SF-10 Forces Deployed to Lapangap
Security has been intensified in the troubled border village of Lapangap today. Following reports...
By Dunna Jessicaruth 2026-05-15 10:40:18 0 122
Andhra Pradesh
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
బొబ్బిలి మండలంలోని ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝాలిపించారు. బొబ్బిలి మండలంలోని...
By Boiena Rajesh 2026-03-13 04:41:48 0 272
Telangana
ఆసిఫాబాద్ హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం.. తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సెంటర్ కమిటీ సభ్యులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై అనుచిత...
By Chunarkar Jagadeesh 2026-09-17 11:14:54 0 72
Andhra Pradesh
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంజుమన్ ఆస్తులు.
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ భూముల ప్రభుత్వ వివిధ రూపాల్లో స్వాధినమ్ చేసుకునే ప్రక్రియకు...
By John Baji 2025-12-27 11:41:33 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com