పుంగనూరులో కరపత్రాలు విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్
Posted 2026-05-24 17:27:53
0
116
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో బసరాజ పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు జూన్ 6, 7 తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి కే మాధవ్, రాష్ట్ర సమితి సభ్యులు మున్నా ఆదివారం తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు హాజరై విద్యారంగ సమస్యలు, నూతన విద్యా విధానం వంటి అంశాలపై చర్చించనున్నట్లు వారు పేర్కొన్నారు#కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ashok Kumar, IPS: Leading Uttarakhand with Courage & Vision
A distinguished 1989-batch IPS officer of the Uttarakhand Cadre, renowned for modern policing,...
పుంగునూరు శుభరాత్రి డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు
పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్...
అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే...
సిరిసిల్ల : తీవ్ర విషాదం...5 రోజుల పసికందు మృతి..!
రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లి మాప్త గ్రామానికి చెందిన గర్భిణి చిద్రవేణి అనూష డెలివరీ...
Chahat Bajpai, IAS: Leading with Vision and Integrity
A Dynamic Young IAS Officer Driving Transparent Governance, Urban Development, and...