కాలేశ్వరంలో సరస్వతి పుష్కరాల భక్తుల రద్దీ....
Posted 2026-05-24 09:02:34
0
160
కాళేశ్వరంలో 30 వేల మంది భక్తులు!
భారత్ అవాజ్ న్యూస్: 24 మే రోజున భూపాలపల్లి జిల్లాలోకాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలకు ఆదివారం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సెలవు దినం కావడంతో సరస్వతి ఘాట్ వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు...
ఘాట్ వరకు ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇస్తుండటంతో ప్రయాణికులు నేరుగా నదీ తీరానికి చేరుకుని పవిత్ర పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 30 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు..... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాములు జి రాము...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Goa Pioneers India's Inland Vessels Act Enforcement
Goa has carved a historic milestone by becoming the first state in India to officially implement...
Bengal Budget 2026: 1 Lakh Jobs & ₹5,000 Cr Industry Boost
Following the historic presentation of West Bengal’s 2026 budget by Finance Minister Swapan...
Hyderabad space tek company sky root aerospace
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా...
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో మసీదులకు కొత్తూరు మురళి4.35లక్షలు అందజేసిన పెద్దిరెడ్డి
రంజాన్ మాసం సందర్భంగా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే...
పుంగనూరు నియోజకవర్గ : పిడుగుపాటుకు వృద్ధుడు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య...