వరంగల్ భానుడు భగ భగ....60 మంది మృతి....!

0
180

భారత్ అవాజ్ న్యూస్ 24 రోజున వాతావరణ కేంద్రం తెలపడం జరిగిందిఉమ్మడి WGL జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం ఒక్కరోజే వడదెబ్బతో 22 మంది మృతి చెందినట్లు సమాచారం. ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఊటుకూరి సోమిరెడ్డి(78) పొలం నుంచి వస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందారు. వారం రోజుల్లో 60 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎండలతో ఆస్పత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....

Search
Categories
Read More
Telangana
బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు రాపాక
మహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్...
By Bheeshman King 2026-08-10 12:21:46 0 700
Telangana
డాక్టర్ దందా.. పోలీసుల పంజా.|
● సూరారం–ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ సంయుక్త ఆపరేషన్ ● వైద్య అర్హతలు, లైసెన్స్ లేకుండానే...
By Sidhu Maroju 2026-08-01 09:36:27 0 156
Telangana
కాలేశ్వరంలో సరస్వతి పుష్కరాల భక్తుల రద్దీ....
కాళేశ్వరంలో 30 వేల మంది భక్తులు! భారత్ అవాజ్ న్యూస్: 24 మే రోజున భూపాలపల్లి జిల్లాలోకాళేశ్వరంలో...
By Gujile Ramu 2026-05-24 09:02:34 0 160
Andhra Pradesh
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు...
By Rajini Kumari 2026-06-09 12:38:13 0 397
Telangana
‎ ‎ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్
పదేళ్లు విడగొట్టి.. ఇప్పుడు కలిసి ఉండమంటే ఎలా? ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు కిషోర్ నిప్పులు!" 🔥...
By Ponnala Srinivasrao 2026-03-28 02:28:05 0 316
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com