పెద్దపల్లి జిల్లా : గోదావరిఖని బిల్డింగ్ పై నుంచి దూకి యువతి మృతి.!
Posted 2026-05-23 18:55:28
0
161
గోదావరిఖని రమేష్ నగర్ 2 వ అంతస్తు బిల్డింగ్ పైనుంచి పడి యువతి సాధన 34 సంవత్సరాలు చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం సాధన కు సరిగా మతిస్థిమితం లేక అనారోగ్యంతో బాధపడుతున్న సాధన శుక్రవారం ఉదయం బిల్డింగ్ పై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వరంగల్ ఎంజిఎంకు తరలించగా చికిత్స పొందుతున్న రాత్రి మరణించింది. మృతురాలు తల్లి ప్రమీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఐ అనుష తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మనూర్, వాడగాళ్ల వాన
మనూర్ మండలంలోని పలు గ్రామాల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులాతో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ...
Kathawate Mayur Ashok IAS: A Visionary in Public Service
A dynamic 2015-batch Andhra Pradesh cadre IAS officer, Shri Kathawate Mayur Ashok has earned...
మంచిర్యాల ఎంపీ కార్యాలయం లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో...
తెలుగు పద్యాల పోటీల్లో మెరిసిన విద్యార్థులు
మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 21(భారత్ ఆవాజ్):
మాతృభాష మనిషికి ప్రాణం వంటిదని, దాన్ని...