పెద్దపల్లి జిల్లా : గోదావరిఖని బిల్డింగ్ పై నుంచి దూకి యువతి మృతి.!

0
160

గోదావరిఖని రమేష్ నగర్ 2 వ అంతస్తు బిల్డింగ్ పైనుంచి పడి యువతి సాధన 34 సంవత్సరాలు చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం సాధన కు  సరిగా మతిస్థిమితం  లేక అనారోగ్యంతో బాధపడుతున్న సాధన శుక్రవారం ఉదయం బిల్డింగ్ పై  నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వరంగల్ ఎంజిఎంకు తరలించగా చికిత్స పొందుతున్న రాత్రి మరణించింది. మృతురాలు తల్లి ప్రమీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఐ అనుష తెలిపారు.

Search
Categories
Read More
Telangana
హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు
పాకిస్తాన్‌ కు ఒక్కసారిగా షాక్...... భారత్ లో పాక్ ప్రేమికులకు నిద్రపట్టని సమయం... మసూద్...
By Thalakayala Nagashiva 2026-04-03 10:24:28 0 492
Andhra Pradesh
సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగాCM చంద్రబాబు నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 22.12.2025*   స్థానిక మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ లో ఏపీ...
By Rajini Kumari 2025-12-23 07:46:53 0 234
Telangana
కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ
కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దనుక రాధిక (44)...
By Ponnala Srinivasrao 2026-06-11 14:15:33 0 194
Andhra Pradesh
ఓటర్ల జాబితాపై ఆందోళన వద్దు: పుంగనూరు ఎమ్మార్వో రాము
పుంగనూరు ఎమ్మార్వో రాము మాట్లాడుతూ, SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) కార్యక్రమం ఈనెల 5 నుంచి 14...
By Kothuru Murali 2026-06-02 15:19:43 0 123
Telangana
కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు.. ఆదివారం వన్‌వే ట్రయల్.|
హైదరాబాద్ : నగర ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు...
By Sidhu Maroju 2026-04-03 18:24:01 0 324
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com