MB కెనాల్ నూతన వంతెన పనులు ప్రారంభం

0
319

చిలుకూరు మండల కేంద్రం నుంచి బేతవోలు గ్రామం వెళ్లే ప్రధాన రహదారిపై నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని MB కెనాల్ పై ఇరుకుగా మారిన పాత వంతెన స్థానంలో ఇటీవల కొత్తగా మంజూరైన కోటి రూపాయల నిధులతో ఇరిగేషన్ శాఖ నూతన వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇరిగేషన్ శాఖ ఏఈ మానస దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షణ చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన...
By Nookapangu Manikanta 2026-04-16 08:10:46 0 177
Andhra Pradesh
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా ఫెడరేషన్ కృషి..
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు  క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా...
By Gadiyapudi Narendra 2025-12-28 16:09:02 0 515
Andhra Pradesh
గుడివాడ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ సంపూర్ణ నిషేధం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*డిసెంబర్ 1 నుండి గుడివాడలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల సంపూర్ణ నిషేధం:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల...
By Rajini Kumari 2025-12-22 11:24:04 0 261
Andhra Pradesh
ఆయుష్ శాఖ సమా వేశం
విశాఖ పట్నం కృష్ణా లో ఉన్న జిల్లా పరిషత్ నగర్ ఏ హే చ్ వై యస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి...
By Mobbu Venkatramana 2026-01-27 15:59:56 0 615
Puducherry
Puducherry Expands Healthcare and Public Health Services
Puducherry is enhancing its healthcare infrastructure through investments in hospitals, primary...
By Fathima Safa 2026-06-18 11:37:42 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com