వరంగల్ జిల్లా లో వడదెబ్బతో 11 మంది మృతి....

0
180

వరంగల్: వడదెబ్బతో 11 మంది మృతి!

భారత్ అవాజ్ న్యూస్: 23 మే వరంగల్ జిల్లాలఓరుగల్లులో ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో వడదెబ్బతో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాజీపేటలో వెంకటేశ్(26), నల్లబెల్లిలో నరసింహ(55), డోర్నకల్లో సత్యం(73), ఖిలా వరంగల్లో హరిశంకర్ (58), గూడూరులో భద్రమ్మ(60), భూపాలపల్లిలో సమ్మక్క(59), కాటారంలో లస్మయ్య (65), శంకరంపల్లిలో సమ్మక్క(65), పర్వతగిరిలో అరుణ(45), రంగశాయిపేటలో సంతోశ్ కుమార్ (49), కొడకండ్లలో రామ్సంగ్(75) శుక్రవారం మృతి చెందారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Telangana
బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు  "చలో బస్...
By Sidhu Maroju 2025-10-09 10:03:16 0 276
Andhra Pradesh
పుంగనూరు: పెద్ద మనసు చాటుకున్న జర్నలిస్టులు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన జర్నలిస్ట్ కృష్ణమూర్తి శనివారం మృతి చెందారు....
By Kothuru Murali 2026-01-24 12:11:37 0 231
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు తగ్గుముఖం.
మదనపల్లి టమోటా మార్కెట్‌లో ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఆదివారం 1,630 మెట్రిక్ టన్నుల టమోటా...
By Pagadala Venkateswar 2026-06-29 08:05:47 0 93
Andhra Pradesh
పుంగనూరులో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్
అన్నమయ్య సబ్ కలెక్టర్, పుంగనూరు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణి మంగళవారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ...
By Kothuru Murali 2026-05-13 18:42:30 0 130
Telangana
మనూర్ :-. గ్యాస్ కు తప్పని తిప్పలు
మనూర్ మండలంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 2 గంటల నుంచే గ్యాస్ గోదాం వద్దా సిలిండర్ లా కోసం క్యూ లొ...
By Gandla Vaijanath 2026-03-27 03:37:55 0 488
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com