కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000
Posted 2026-05-22 07:52:27
0
283
TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు CM రేవంత్ మీడియాకు వెల్లడించారు. 'నగర, పట్టణ, గ్రామీణ అని 3జోన్లు చేశాం. ఇక్కడి పరిశ్రమల కార్మికుల్లో అనస్కిల్డ్ వారి వేతనం ₹12750 నుంచి ₹16000కు, సెమీస్కిల్డ్ ₹13152 నుంచి ₹17000కు, స్కిల్డ్ ₹13772 నుంచి ₹18500కు హైస్కిల్డ్ కు ₹14607నుంచి ₹20000కు పెంచాం' అని తెలిపారు. జూన్ 1 నుంచి అమలవుతాయన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Punjab Braces for Monsoon with High-Tech Finnish Fleet
Following the successful fortification of critical riverbanks and flood infrastructure,...
నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల
సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని...
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం
ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు...
'ఏఆర్ కె కిచెన్ లైవ్ కాన్సెప్ట్' ప్రారంభించిన మైనంపల్లి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.
అల్వాల్ లోని ఏఆర్ కె...
మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు - జేసీ.
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)...