మంచి ప్రవర్తనతో ఉంటేనే మంచి భవిష్యత్: బొబ్బిలి సీఐ

0
247

మంచి ప్రవర్తనతో ఉంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం రంగరాయపురంలో గురువారం ఉపాధి కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు. నేరాలకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలన్నారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని కోరారు. మహిళల భద్రతకు శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
కంటతడి పెట్టిన పుంగనూరు మాజీ ఇన్‌చార్జ్ చల్లా బాబు కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మార్పుపై మాజీ ఇంచార్జ్ చల్లా బాబు స్పందించారు. 40...
By Kothuru Murali 2026-08-30 15:42:15 0 101
SURAKSHA
Odisha Cyber Police Warn Against Online Fraud
: To protect citizens from digital scams, Odisha Police cyber cell held an awareness session for...
By Kalaga Sailaja 2026-07-06 10:58:14 0 387
SURAKSHA
Harsh Gupta: Transforming Governance Through Visionary Leadership
A distinguished 1992-batch IAS officer of the Karnataka Cadre, known for his leadership in...
By Lokeshwari Panthadi 2026-07-24 10:59:19 0 218
Dadra &Nager Haveli, Daman &Diu
Digital Census Phase Underway
The Union Home Ministry confirmed that house-to-house operations for Phase 1 of Census 2027 are...
By Dunna Jessicaruth 2026-05-20 11:39:36 0 158
Andhra Pradesh
మదనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. రైతు కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి...
By Pagadala Venkateswar 2026-02-04 07:23:01 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com