ఖబర్దార్ వాల్మీకిల జోలికొస్తే సహించేది లేదని రామ్ భీం నాయుడు హెచ్చరించారు
Posted 2026-05-21 08:26:20
0
263
ఆదోని నియోజకవర్గం లోని బోయ కులానికి చెందిన ఒక ఉద్యోగి బీటీ సురేష్ కులం పేరుతో దూషించడం మంచి పద్ధతి కాదని వాల్మీకి కుల బాంధవులు నిరసన చేయడం జరిగింది. వాల్మీకి కుల బాంధవులందరూ మాట్లాడుతూ కులం పేరుతో దూషించడం సరికాదని తెలియజేశారు.VRO వాల్మీకి బిటి సురేష్ ని మొన్న ఆదివారం రోజు ఉదయం 7:30 నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు కిడ్నాప్ చేసి హింసించిన బత్తినకుబేరనాథ్ నో వెంటనే అరెస్ట్ చేయాలని వాల్మీకి సంఘాల నాయకత్వంలో మున్సిపల్ గ్రౌండ్ నుంచి ఆదోని జాయింట్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి రామ్ భీం నాయుడు మాజీ జెడ్పిటిసి వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు. ఎమ్మెల్సీ మధుసూదన్. తదుపరి నాయకులు పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bihar's Agricultural Growth and Farmer Welfare Initiatives
Bihar continues to strengthen its agricultural sector through various farmer welfare programs...
నిజామాబాద్ : జిల్లా డిజిపి బదిలి
నిజామాబాద్ జిల్లా ఆడిషానల్ డిజిపి గగి విడుకోలు కరయక్రమం లో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు- ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫ్రీ.|
హైదరాబాద్: తెలంగాణలోని సినిమా ప్రేక్షకులకు హైకోర్టు తీపి కబురు అందించింది. ఇకపై...
Budithi Rajsekhar IAS: A Visionary Leader in Governance
A distinguished 1992-batch Andhra Pradesh cadre IAS officer whose leadership in agriculture,...
రోడ్డు ప్రమాద బాధితులకు'' పీఎం -రావత్" వరం.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర...