జూన్ 2న సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత ప్రారంభం

0
560

🎤కొమురం భీమ్ ఆసిపాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

కొమురం భీం జిల్లాలో జూన్ 2న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.  ఇందిరమ్మ ఇండ్లు 2వ విడతకు శ్రీకారం చుట్టునున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సిర్పూర్ కాగజ్ నగర్  లోని దాదానగర్. ఎస్పియం గ్రౌండ్.ఎక్స్ రోడ్. వద్ద సభ స్థలాలను మంత్రులు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.జూపల్లి కృష్ణారావు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.ఎమ్మెల్సీ దండే విఠల్.మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.బెల్లంపల్లి ఎమ్మెల్యే గడం వినోద్ తో  కలిసి సభ ఏర్పాట్లు భద్రత ట్రాఫిక్ పార్కింగ్ ప్రజల రాకపోకలపై మంత్రులు.అధికారులతో సమీక్షించారు.సీఎం.పర్యటనకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు.ఎస్పీ ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ.మాజీ డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు. కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మేన్ షాహిన్  సుల్తానా. మరియు వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు.నాయకులు.కార్యకర్తలు. పాల్గొన్నారు.

Search
Categories
Read More
Tamilnadu
నిజామాబాద్:
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈనెల 10 వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగే...
By Sadaq Sadaq 2026-05-05 16:52:23 0 179
Tripura
Tripura Strengthens Law and Order Through Modern Policing
Tripura continues to enhance its law and order framework through strengthened policing, improved...
By Fathima Safa 2026-07-02 05:11:49 0 271
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో పెద్దదోర్నాలలో డాక్టర్ బి.ఆర్...
By Chennaiah Kati 2026-04-15 07:43:22 0 327
Andhra Pradesh
Botsa Satyanarayana: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.
అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ   పోలీసులు...
By Pagadala Venkateswar 2026-02-03 06:54:50 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com