నిమ్మనపల్లెలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.

0
125

నిమ్మనపల్లి మండలంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. చౌకిళ్లవారిపల్లికి చెందిన వెంకటరమణ నిమ్మనపల్లి చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళగా, నీటిలో పడిపోయాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, చెరువు గట్టున అతని పాదరక్షలు, సెల్‌ఫోన్ కనిపించాయి. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:01 0 77
Andhra Pradesh
పుంగనూరు:పగడాల వారి పల్లిలో పశు ఆరోగ్య శిబిరం.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం...
By Kothuru Murali 2026-01-20 15:00:42 0 232
Goa
Cashew Yield in South Goa Halves as Weather Patterns Disrupt Crop Cycle
South Goa’s cashew production has dropped by approximately 50%, driven by unfavorable...
By Bharat Aawaz 2025-07-17 06:26:34 0 1K
Telangana
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెల‌వు
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెల‌వు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్...
By Pinnehasan Odela 2026-04-11 16:05:17 0 330
SURAKSHA
షీ టీమ్స్: మహిళల భద్రతకు శ్రీరామరక్ష
తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా "షీ టీమ్స్" (SHE Teams) విశేష సేవలందిస్తున్నాయి. బహిరంగ...
By Kalaga Sailaja 2026-06-26 05:11:27 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com