మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు.
Posted 2026-05-20 13:48:01
0
126
మదనపల్లె మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు మండలం బారాడపల్లికి చెందిన చైతన్య(27), గిరిజ(19) అనే దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిపై మదనపల్లెకు వచ్చి తిరిగి వెళ్తుండగా, బసినికొండ బైపాస్ రోడ్డులో వారి బైక్‌ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు సమర్పణ
*ఇప్పటంలో ఇటీవల నాగేశ్వరమ్మ గారిని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం షాపు. పెడుతున్నారని మహిళ ల ఆందోళన
విశాఖ పట్నం నరసింహ నగర్‌లో ఓ వ్యక్తి మద్యం షాపు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని...
విద్యార్థుల కలలకు రెక్కలు
కలలకు రెక్కలు:
నందిగామ టాపర్లకు విమానంలో హైదరాబాద్ ప్రయాణం
విద్యా ప్రతిభను గౌరవించిన తంగిరాల...
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి...
మహాభారతం నందు జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం కేంద్రం నందు మహాభారత యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి...