మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు
Posted 2026-05-19 14:07:35
0
347
సూర్యమోహన్
మద్దూర్ మండలం రిపోర్టర్
మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు
రక్షణ కవచమే రాక్షసత్వంగా మారితే
మహిళా పోలీసులకే రక్షణ కరువైన వైనం
కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఎస్సై విజయకుమార్ పైన లైంగిక ఆరోపణ కేసు నమోదు గతంలో తనతో పాటు పనిచేసిన మహిళా పోలీస్ ను లైంగికంగా వేధించాడు అని భాదితురాలు నారాయణపేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి రిజర్వు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తర్లుపాడు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల లో అపశృతి....
తర్లుపాడు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల లో అపశృతి.......
సోమల కళాశాలలో డెంగ్యూ, టీబీపై అవగాహన ర్యాలీ
సోమల మండలంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు, డెంగ్యూ, టీబీ...
స్వర్ణాంధ్ర-2047 థీమ్‌తో అమరావతిలో పంద్రాగస్టు సంబరాలు..జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా...
Bharat Media Association
The Bharat Media Association isn't just an organization; it's the collective heartbeat of India's...
సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ...