డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన.
Posted 2026-05-19 05:05:50
0
104
మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఈశ్వరమ్మ కాలనీ, బేకరీ కాలనీలలో గత మూడేళ్లుగా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని కాలనీ వాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డ్రైనేజీ కాలువలు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ ప్రజలు కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
డివిజన్లో శిథిలావస్థలో ఉన్నటువంటి కరెంటు పోల్ లను TGNPDCL A E గారితో కలిసి, పర్యవేక్షించి...
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,...
జగన్ దమ్ము,ధైర్యం ఎంటో ఏపీ ముక్యమంత్రిని అడగండి...
విశాఖపట్నం :- మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హేళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనపై...
అనంతపురం : నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు
అనంతపురం: అనంతపురం లోని సర్వీస్ రోడ్ లో ఉన్నా నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు ఈ మేరకు...
వరదల సన్నద్ధత పై రేపు చింతూరు ఐటీడీఏ లో సమావేశం!
వర్షాకాలం వచ్చేస్తోంది.. వరద ముప్పు పొంచి ఉంది! ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఈ వరదల నివారణ,సహాయ...