Saraswathi antya puskharalu

0
229

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద, ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అత్యంత వైభవంగా జరగనున్న “సరస్వతి అంత్య పుష్కరాల” మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు.

 

దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, ఆలయ అర్చక బృందం, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రి గారికి వేదాశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీలు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, కమిషనర్ శ్రీ హనుమంతరావు గారు, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో శ్రీ మహేష్ గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్)
ఈ కార్యక్రమం సోమవారం ఉదయం చీరాల మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జిల్లాలోని...
By Vadlamudi NagaVenkat 2026-03-09 11:51:29 0 780
Andhra Pradesh
సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
  సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 07-05-2026 Thu...
By Pagadala Venkateswar 2026-05-07 07:00:00 0 149
Telangana
నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు లు
నేడు మెదక్ ఉమ్మడి  జిల్లాలో జరా సంఘం మండల్ పరిధి గ్రామంలో  జొన్న మొక్కజొన్న మరియు ఇతర...
By Alige Srinivas 2026-03-17 13:10:41 0 550
Lakshdweep
Coastal and Marine Conservation Efforts in Lakshadweep
Coastal and marine conservation has been a key priority in Lakshadweep due to its rich...
By Fathima Safa 2026-06-18 09:11:01 0 352
Telangana
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుధాకర్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి మరో 48 గంటల దాటాకే చెప్తామన్న డాక్టర్లు...
భారత్ అవాజ్ న్యూస్:-27 జూలై రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి...
By Gujile Ramu 2026-07-27 01:12:38 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com