సైకిల్ పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే

0
385

భారత్ ఆవాజ్ న్యూస్ ఆలేరు 18   ఉదయం 6 గంటల నుండి యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద మరియు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలు మళ్ళీ సైకిళ్లపై ప్రయాణించ వలసిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు అనంతరం వంగపల్లి మీదుగా ప్రయాణిస్తూ అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా మరియు వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని  సూచించారు రైతుల పండించిన ప్రతి గింజను సరైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కొనుగోలు కేంద్రాల్లో లారీలు తూకం అమాలీలు వంటి సౌకర్యాలు సమయానికి అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించారు రైతులకు ఇబ్బందులు కలుగుతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు

Search
Categories
Read More
SURAKSHA
Syed Ali Murtaza Rizvi IAS: A Vision for Good Governance
A distinguished Telangana IAS officer whose administrative excellence, visionary leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-10 10:23:00 0 182
Andhra Pradesh
ములకలచెరువు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.
శుక్రవారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో రెడ్డెంవారిపల్లికి చెందిన రైతు...
By Pagadala Venkateswar 2026-06-27 05:53:29 0 99
Andhra Pradesh
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం! ఈ రోజు ఉదయం 10 గంటలకు యర్రగొండపాలెం పట్టణం, అయ్యప్ప స్వామి గుడి వద్ద ₹9 కోట్ల నిధులతో మంజూరైన యర్రగొండపాలెం – త్రిపురాంతకం తారు రోడ్డు కార్
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం! ఈ రోజు ఉదయం 10 గంటలకు...
By Chennaiah Kati 2026-01-21 14:59:34 0 281
Andhra Pradesh
పుంగునూరు పట్టణం: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
శుక్రవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం సమీపంలో మినీ బైపాస్ రోడ్డులో ఒక లారీ...
By Kothuru Murali 2026-03-06 11:52:52 0 184
Andhra Pradesh
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఉట్ల స్థంబాల వీధిలోని...
By Chennaiah Kati 2026-06-20 08:24:29 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com