పుంగనూరు నియోజకవర్గం: మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఏనుగు

0
134

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, రాయవారిపల్లి పంచాయతీలో ఆదివారం ఒక ఏనుగు మామిడి చెట్లను ధ్వంసం చేసి, టన్నుల కొద్దీ మామిడికాయలను నేలరాల్చడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉప్పు చెరువుకు చెందిన త్యాగరాజ నాయుడు, కొత్త రామాపురానికి చెందిన విశ్వనాథ నాయుడు, రామచంద్ర నాయుడు ఈ సంఘటనను వివరించారు. ఏనుగు చింతలవంకలోకి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు. తమ పొలాల వైపు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్టు...
  పొన్నూరు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్ చింతలపూడి గ్రామంలో పొన్నూరు...
By Gadiyapudi Narendra 2026-02-24 17:18:35 0 563
Telangana
తల్లితండ్రుల విజ్ఞప్తి నా బిడ్డ కనపడటంలేదు సహాయం చేయండి
న్యూస్ (భారత్ ఆవాజ్ )   11:00 గంటల నుండి కనిపించడం లేదు. 24 గంటలకు పైగా అయింది. అతని తల్లి...
By Midathapalli Kiran Kumar 2026-04-24 13:54:42 0 398
Andhra Pradesh
పుంగనూరు: రహదారుల భవనాల శాఖ ప్రజాసంఘాల ధర్నా.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని రహదారుల భవనాల శాఖ కార్యాలయం వద్ద గురువారం ప్రజా సంఘాల...
By Kothuru Murali 2026-01-22 13:20:35 0 250
Assam
Mass Protests Erupt in Assam Over Delay in Tribal Council Elections
Assam - Hundreds of people from the Sonowal Kachari tribal community took to the streets in...
By Citizen Rights Council 2025-08-02 12:42:18 0 2K
SURAKSHA
Radha S. Raturi, IAS: Leading Uttarakhand with Vision
A distinguished 1988-batch IAS officer of the Uttarakhand Cadre, Smt. Radha S. Raturi has earned...
By Lokeshwari Panthadi 2026-07-18 05:06:05 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com