నేడు ఈ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు.....!

0
158

భారత్ అవాజ్ న్యూస్: 17 మే  తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవాళ 8.30AM నుంచి రేపు 8.30AM మధ్య పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవొచ్చని IMD తెలిపింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో 2-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హెచ్చరించింది.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జిరామ్..

Search
Categories
Read More
SURAKSHA
తెలంగాణ పోలీసులు రక్తదాన శిబిరం: ప్రాణాలు కాపాడే సేవ
తెలంగాణ పోలీస్ శాఖ ఈరోజు గాంధీ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం నిర్వహించింది. 200 మందికి...
By Kalaga Sailaja 2026-07-06 04:59:59 0 332
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ...
By Kothuru Murali 2026-02-04 16:14:35 0 217
Andhra Pradesh
ఫ్యాక్టరీల పేరుతో రైతుల భూములను లాక్కోవద్దు: రిటైర్డ్ డీఎస్పీ.
పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లె గ్రామస్థులతో కలిసి సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌కు వచ్చిన...
By Pagadala Venkateswar 2026-05-26 06:14:33 0 128
Telangana
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
    ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.    శాసనసభ, శాసన మండలిలో...
By Ellandula Sandeep 2025-12-29 04:32:03 0 654
Telangana
నిజామాబాద్
స్వాతంత్ర్యం ఒక హక్కు మాత్రమే కాదు.. ఒక బాధ్యత కూడా!   మన దేశం కోసం మన వంతు కృషి చేద్దాం....
By Sadaq Sadaq 2026-08-15 08:31:14 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com